Little Elephant Viral Video: జంతువులు, పాములు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. పాములు వీడియోలు చూసేవారు కూడా కోకొల్లలు. ఎంతగానో ఆసక్తిగా వెతికి మరీ చూసేవారు కూడా ఉన్నారు. చూపరులను ఆకట్టుకునే ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చిన ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇది చూపురులను ఆకట్టుకుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వైరల్‌ వీడియోలో ఓ గున్న ఏనుగు ఎంతో క్యూట్‌గా ఉంది. ఇది నెట్టిజెన్లను సైతం ఫిదా చేస్తోంది. ఇందులో ప్రత్యేక ఆకర్షణ గున్న ఏనుగు వేసుకున్న డ్రెస్‌, అబ్బో అది ఈ డ్రెస్సులో భలే ఫోజులు కొడుతూ బుడిబుడి అడుగులు వేస్తుంది. ఈ వీడియో నెట్టింటా రచ్చ చేస్తోంది. మీరూ చూడండి.


సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోన్న ఈ వీడియోలోని గున్న ఏనుగు తేనెటీగ క్యాస్ట్యూమ్‌ ధరించింది. పసుపు, నలుపు గీతలు ఉన్న మిడ్డీ వేసుకుని, అచ్చం తేనెటీగ మాదిరి రెక్కలు తొడిగి, చెవులకు పచ్చని లైట్లు ధరించింది. పక్క నుంచి చూస్తే తేనెటీగ లుక్‌లో అదిరిపోయింది. అమ్మతో గారాలో పోతూ బుడిబుడి అడుగులు వేస్తుంది. తన తల్లికి ఈ గున్న ఏనుగు కట్టారు. అమ్మతోపాటు ఇతర ఏనుగులు కూడా ఉన్నాయి. ఈ గుంపులో గున్న ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 


ఇదీ చదవండి: నిరుద్యోగులకు ఆర్టీసీ భారీ శుభవార్త.. 7,545 ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు..!  


ఈ గున్న ఏనుగు వీడియో వైరల్‌ అవ్వడంతో బాగా కామెంట్లు పెడుతున్నారు. ఎంతో మంది లైకులు కూడా ఇచ్చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్ల సోషల్‌ మీడియాలో, స్నేహితులు, బంధువులతో షేర్‌ చేసుకుంటున్నారు. ఈ వీడియో ఒక్కసారిగా నెటిజన్లకు ఆకట్టుకుంది. అచ్చం ఏవైనా ప్రత్యేక సందర్భాల్లో స్కూలుకు వెళ్లే పిల్లలు ప్రత్యేక కాస్ట్యూమ్‌ ధరించి అమ్మతోపాటు స్కూలుకు వెళ్తున్నప్పుడు ఎలా కనిపిస్తారో.. అలాగే ఈ గున్న ఏనుగు స్పెషల్‌ తేనెటీగ డ్రెస్సులో చూపరులను ఆకట్టుకుంటుంది. ఆ డ్రెస్సుకు తగ్గట్టు ఊపుతూ బుడిబుడి అడుగులు వేస్తున్న ఈ వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. వావ్‌ అని నెట్టిజెన్లు ఈ వీడియో చూసి గున్న ఏనుగు వైరల్‌ వీడియోకు ఫిదా అవుతున్నారు.


ఇదీ చదవండి: దీపావళిరోజు స్నానం ఇలా చేస్తే దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట..!  


సోషల్‌ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. మొన్నటికి మొన్న భారీ వర్షాలు పడటంతో ఏకంగా పాములు ఇంటి పెరట్లో, అల్మారాలో ప్రత్యక్షమయ్యాయి. ఇవి కూడా వైరల్‌ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంటి సోఫా దిండులో కూడా పాములు హల్‌చల్‌ చేస్తున్నాయి. చూసినవారు వెంటనే వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇవి వైరల్‌ వీడియోలుగా మారుతున్నాయి. వీటిపై సోషల్‌ మీడియా యూజర్లు భిన్నాభిప్రాయాలను షేర్‌ చేస్తుంటారు. రకరకాలుగా కామెంట్లు పెడుతుంటారు. 


 


 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.